Versions
TEV మీకు పరిచర్య చేయుటకై నేనితర సంఘములవలన జీతము పుచ్చుకొని, వారి ధనము దొంగిలినవాడనైతిని.
ERVTE ఇతర సంఘాలు నన్ను పోషించాయి. అందువల్ల మీకు సేవ చేయటానికి వాటిని దోచినట్లయింది.
IRVTE మీకు సేవ చేయడానికి ఇతర సంఘాల నుంచి జీతం తీసుకుని, నేను ఒక విధంగా ఆ సంఘాలను “దోచుకున్నాను.”