Bible Versions
Bible Books

Deuteronomy 22:24 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   ఊరి గవినియొద్దకు వారిద్దరిని తీసికొనివచ్చి, చిన్నది ఊరిలో కేకలు వేయకయున్నందున ఆమెను, తన పొరుగువాని భార్యను అవమానపరచినందున మను ష్యుని, రాళ్లతో చావగొట్టవలెను. అట్లు చెడు తనమును మీలోనుండి పరిహరించుదురు.
ERVTE   మీరు వాళ్లిద్దర్నీ పట్టణ ద్వారం బయటకు తీసుకొని వచ్చి, మీరు వారిని రాళ్లలో కొట్టి చంపాలి. పురుషుడు మరొకని భార్యను లైగింక పాపానికి వాడుకున్నాడు గనుక మీరు ఆతడ్ని చంపాలి. యువతి పట్టణంలోనే ఉండి కూడా సహాయం కోరలేదు’ గనుక మీరు యువతిని చంపాలి. చెడ్డది ఏదైనా సరే మీ ప్రజల్లొనుండి మీరు తొలగించాలి.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us