Bible Versions
Bible Books

Deuteronomy 8:9 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   కరవు అనుకొనకుండ నీవు ఆహారము తిను దేశము; అందులో నీకు లోపముండదు. అది యినుపరాళ్లు గల దేశము; దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును.
ERVTE   అక్కడ మీకు ఆహారం సమృద్ధిగా ఉంటుంది. మీరు ఏమీ లేకుండా ఉండరు. దేశంలో మీరు కొండలు తవ్వి రాళ్లు, యినుము, రాగి తీయవచ్చును.
IRVTE   మీరు తినడానికి ఆహారం పుష్కలంగా లభించే దేశం. అందులో మీకు దేనికీ కొదువ ఉండదు. అది ఇనపరాళ్లు గల దేశం. దాని కొండల్లో మీరు రాగిని తవ్వి తీయవచ్చు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us