Bible Versions
Bible Books

Exodus 36:6 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   మోషేపరిశుద్ధస్థలమునకు పురుషుడైనను స్త్రీయైనను ఇకమీదట అర్పణనైనను తేవద్దని ఆజ్ఞాపించెను గనుక పాళె మందంతటను మాట చాటించిరి; పని అంతయు చేయునట్లు దానికొరకు వారు తెచ్చిన సామగ్రి చాలినది, అది అత్యధికమైనది
ERVTE   అప్పుడు, “ఇంక స్త్రీగాని, పురుషుడుగాని గుడారం కోసం విధమైన కానుకా తీసుకురాకూడదు” అని బస అంతటికీ మోషే కబురు చేసాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us