Bible Versions
Bible Books

Ezekiel 34:28 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   ఇక వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు, దుష్టమృగములు వారినిక భక్షింపవు, ఎవరివలనను భయము లేకుండ వారు సురక్షిత ముగా నివసించెదరు.
ERVTE   అవి ఇక ఎంతమాత్రం మామూలు జంతువులవలె అన్య దేశీయులచే పట్టుబడవు. కృ఼ర మృగాలు వాటిని ఇక ఎంతమాత్రం తినవు. అవి సురక్షితంగా జీవిస్తాయి. ఎవ్వరూ వాటిని భయ పెట్టలేరు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us