Bible Versions
Bible Books

Ezra 9:11 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   వారుమీరు స్వతంత్రించుకొనబోవు దేశము దాని నివాసుల అపవిత్రతచేతను వారు చేయు అసహ్యమైన వాటిచేతను అపవిత్రమాయెను, వారు జరిగించిన అసహ్యమైన వాటి చేత దేశము నలుదిక్కుల నిండినదాయెను.
ERVTE   దేవా, నువ్వు నీ సేవకులైన నీ ప్రవక్తల ద్వారా ఆదేశాలను మాకు ఇచ్చావు. నీవు ఇలా అన్నావు, “మీరు స్వంతం చేసుకొని, నివసించబోయే ప్రాంతం అపవిత్రమైన భూమి. అక్కడ నివసిస్తూ వచ్చిన మనుష్యులు చేసిన చెడ్డపనుల మూలంగా అది అపవిత్రమైనది. వాళ్లు దేశంలో అన్నిచోట్లా ఇలాంటి చెడ్డపనులు చాలా చేశారు. వాళ్లు తమ పాపాలతో దేశాన్ని అపవిత్రం చేశారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us