Bible Versions
Bible Books

Genesis 11:9 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   దానికి బాబెలు అను పేరు పెట్టిరి; ఎందు కనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారుచేసెను. అక్కడ నుండి యెహోవా భూమియందంతట వారిని చెదరగొట్టెను.
ERVTE   మొత్తం ప్రపంచంలోని భాషను దేవుడు గలిబిలి చేసిన చోటు అదే. కనుక స్థలం బాబెలు అని పిలువబడింది. కనుక స్థలం నుండి భూమిమీద ఇతర చోట్లన్నింటికీ ప్రజలను యెహోవా చెదరగొట్టాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us