Bible Versions
Bible Books

Genesis 7:7 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   అప్పుడు నోవహును అతనితోకూడ అతని కుమారులును అతని భార్యయు అతని కోడండ్రును ప్రవాహజలములను తప్పించుకొనుటకై ఓడలో ప్రవేశించిరి.
ERVTE   వరద నీటినుండి తప్పించుకొనేందుకు నోవహు, అతని కుంటుంబం ఓడలో ప్రవేశించారు. నోవహు భార్య, అతని కుమారులు, వారి భార్యలు అతనితో కూడ ఓడలో ఉన్నారు.
IRVTE   నోవహు, అతనితోపాటు అతని కొడుకులు, అతని భార్య, అతని కోడళ్ళు జలప్రళయం తప్పించుకోడానికి ఓడలో ప్రవేశించారు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us