Bible Versions
Bible Books

Haggai 2:9 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరముయొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెల విచ్చుచున్నాడు. స్థలమందు నేను సమాధానము నిలుప ననుగ్రహించెదను; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.
ERVTE   This verse may not be a part of this translation
IRVTE   చివరి మందిరం మహిమ మునుపటి మందిరం మహిమను మించి పోతుందని సేనల ప్రభువైన యెహోవా సెలవిస్తున్నాడు. PEPS స్థలంలో నేను శాంతిసమాధానాలు నిలుపుతాను. PEPS ఇదే సేనల ప్రభువు యెహోవా వాక్కు. పవిత్రత, అపవిత్రత PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us