Bible Versions
Bible Books

Hebrews 1:2 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను.
ERVTE   అన్నిటిపై తన కుమారుణ్ణి వారసునిగా నియమించాడు. ఆయన ద్వారా విశ్వాన్ని సృష్టించాడు. చివరి రోజుల్లో ఆయన ద్వారా మనతో మాట్లాడాడు.
IRVTE   ఇటీవలి కాలంలో ఆయన తన కుమారుడి ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన కుమారుణ్ణి సమస్తానికీ వారసుడిగా నియమించాడు. కుమారుడి ద్వారానే ఆయన విశ్వాన్నంతా చేశాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us