Bible Versions
Bible Books

Isaiah 2:2 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటె ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు
ERVTE   యెహోవా ఆలయం ఒక కొండమీద ఉంది. చివరి రోజుల్లో కొండ, పర్వతాలన్నింటిలో ఎత్తయినదిగా చేయబడుతుంది. పర్వతం కొండల శిఖరాలన్నింటికంటె ఎత్తు చేయబడుతుంది. అన్ని రాజ్యాల ప్రజలూ అక్కడికి వెళ్తారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us