Bible Versions
Bible Books

Isaiah 37:33 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   కాబట్టి అష్షూరురాజునుగూర్చి యెహోవా సెలవిచ్చున దేమనగా అతడు పట్టణములోనికి రాడు; దానిమీద ఒక బాణమైన ప్రయోగింపడు; ఒక కేడెము నైన దానికి కనుపరచడు; దానియెదుట ముట్టడి దిబ్బ కట్టడు.
ERVTE   కనుక అష్షూరు రాజు గురించి యెహోవా చెబతున్నాడు, “నీవు పట్టణంలో ప్రవేశించవు. నీవు పట్టణం మీద ఒక బాణంకూడ వేయవు. నీ డాళ్లతో నీవు పట్టణం మీద యుద్ధానికి కదలిరాలేవు. పట్టణం గోడలకు నీవు ఒక్క దిబ్బను కూడ కట్టలేవు.
IRVTE   కాబట్టి అష్షూరు రాజు గూర్చి యెహోవా చెప్పేది ఏమంటే, ‘అతడు పట్టణంలోకి రాడు. దాని మీద ఒక బాణం కూడా విసరడు. PEPS ఒక్క డాలైనా ఆడించడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us