Bible Versions
Bible Books

Jeremiah 17:6 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   వాడు ఎడారిలోని అరుహావృక్షము వలె ఉండును; మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు, వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమియందును నివసించును.
ERVTE   ప్రజలు ఎడారిలో పొదలావున్నారు. పొదవున్న ప్రాంతంలో ఎవ్వరూ నివసించరు. పొద బోటలు వారిన ఉష్ట ప్రదేశంలో ఉంది. పొద చవుడు భూమిలో ఉంది. పొదకు దేవుడు ఇవ్వగల అనేక శుభాలను గురించి తెలియదు.
IRVTE   వాడు ఎడారిలోని పొదలాగా ఉంటాడు. వాడికి మేలూ కనబడదు. వాడు ఎడారిలో రాళ్ళ మధ్య, చవిటి భూమిలో నిర్జన ప్రాంతంలో నివసిస్తాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us