Bible Versions
Bible Books

Judges 14:14 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   కాగా అతడు బలమైనదానిలోనుండి తీపి వచ్చెను,తిను దానిలోనుండి తిండి వచ్చెను అనెను.మూడు దినములలోగా వారు విప్పుడు కథ భావమును చెప్పలేకపోయిరి.
ERVTE   సమ్సోను చిక్కు ప్రశ్న వాళ్లకి చెప్పాడు: బలమైన దానిలోనుండి తీపి వచ్చింది. తినుదానిలో నుండి తిండి వచ్చింది. మూడు రోజుల పాటు ముప్ఫైమంది మనుష్యులు సమాధానం కోసం ప్రయత్నించారు. కాని కనుగొనలేకపోయారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us