Versions
TEV మీరు అమోరీయుల దేశమున నివసించు చున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పితిని గాని మీరు నా మాట వినకపోతిరి.
ERVTE ‘నేనే మీ యెహోవాను, మీ దేవుడనని’ అప్పుడు మీకు చెప్పాను. ‘మీరు అమోరీయుల దేశంలో నివసిస్తారు. కాని వారి బూటకపు దేవుళ్లను మీరు పూజించకూడదు, అని నేను మీతో చెప్పాను. కాని మీరు నాకు విధేయులు కాలేదు.”