Bible Versions
Bible Books

Leviticus 13:7 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   అయితే వాడు తన శుద్ధివిషయము యాజకునికి కనబడిన తరువాత పక్కు చర్మమందు విస్తారముగా వ్యాపించిన యెడల వాడు రెండవసారి యాజకునికి కనబడవలెను.
ERVTE   “అయితే వ్యక్తి మరల శుద్ధి చేయబడేందుకు తనను తాను యాజకునికి కనబరచుకొన్న తర్వాత, పొక్కు చర్మంమీద మరలా విస్తరిస్తే, అప్పుడు వ్యక్తి మరల యాజకుని దగ్గరకు రావాలి.
IRVTE   అయితే అతడు తన శుద్ధి కోసం యాజకుడికి కన్పించిన తరువాత మచ్చ చర్మంపైన వ్యాపిస్తే యాజకుడికి మరో సారి కనిపించాలి.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us