Bible Versions
Bible Books

Leviticus 14:19 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   అప్పుడు యాజకుడు పాపపరిహారార్థబలి అర్పించి అపవిత్రత పోగొట్టుకొని పవిత్రత పొందగోరు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసిన తరువాత వాడు దహనబలిపశువును వధింపవలెను.
ERVTE   “తర్వాత వ్యక్తి పవిత్రుడయ్యేటట్టు యాజకుడు పాపపరిహారార్థ బలిని అర్పించి, వ్యక్తి పాపాలను తుడిచివేయాలి. తర్వాత దహనబలి పశువును యాజకుడు వధించాలి.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us