Bible Versions
Bible Books

2 Samuel 2:1 (LXXRP) Septugine Greek Old Testament with Grammar and Strong Code

Versions

TEV   ఇది జరిగిన తరువాతయూదా పట్టణములలోనికి నేను పోదునా అని దావీదు యెహోవాయొద్ద విచారణ చేయగాపోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను.నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగాహెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను.
ERVTE   దావీదు యెహోవాకు ప్రార్థన చేసి, “నేను యూదా రాజ్యంలో నగరానికైనా వెళ్లనా?” అని అడిగాడు. “వెళ్లు” అన్నాడు యెహోవా “ఎక్కడికి వెళ్లను?” అని దావీదు అడికితే, “హెబ్రోనుకు” అని యెహోవా సమాధానమిచ్చాడు.
IRVTE   {దావీదు యూదా రాజుగా అభిషేకం} PS కొంతకాలం తరువాత దావీదు “నేను యూదా పట్టణాల్లో ప్రవేశించ వచ్చా?” అని యెహోవా దగ్గర విచారణ చేశాడు. “వెళ్ళు” అని యెహోవా అతనితో చెప్పాడు. “ఏ పట్టణానికి వెళ్ళమంటావు?” అని దావీదు అడిగాడు. “హెబ్రోనుకు వెళ్ళు” అని ఆయన చెప్పాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us