Versions
TEV నా ప్రియురాలా, నీవు సుందరివి నీవు సుందరివి నీ ముసుకుగుండ నీ కన్నులు గువ్వకన్నులవలె కనబడు చున్నవి నీ తలవెండ్రుకలు గిలాదు పర్వతముమీది మేకల మందను పోలియున్నవి.
ERVTE నా ప్రియులారా, నువ్వెంతో అందంగా ఉన్నావు! ఓహో, నువ్వు సుందరంగా ఉన్నావు! నీ మేలి ముసుగు కింద నీళ్ళు పావురాల్లా ఉన్నాయి. నీ శిరోజాలు పొడుగ్గా జారుతున్నాయి గిలాదు పర్వత సానువుల కింద నృత్యం చేసే మేకపిల్లల్లా.