Versions
TEV దేవుడు నపుంసకుల యధిపతి దృష్టికి దానియేలు నకు కృపాకటాక్షమునొంద ననుగ్రహించెను గనుక నపుంసకుల యధిపతి దానియేలుతో ఇట్లనెను
ERVTE దానియేలు పట్ల అష్పెనజు మంచిగాను, దయతోను ఉండేటట్లు దేవుడు చేసాడు.
IRVTE దేవుడు ముఖ్య అధికారికి దానియేలు పట్ల దయ, అభిమానం కలిగేలా చేశాడు.