Bible Versions
Bible Books

Daniel 5:6 (MHB) OPEN SCRIPTURES MORPHOLOGICAL HEBREW BIBLE

Versions

TEV   అతని ముఖము వికారమాయెను, అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లువదలి అతని మోకాళ్లు గడగడ వణకుచు కొట్టుకొనుచుండెను.
ERVTE   రాజైన బెల్షెస్సరు భయభ్రాంతుడయ్యాడు, భయంవల్ల అతని ముఖం ఒకటి కొట్టుకొనసాగాయి. అతని కాళ్లు చాలా బలహీనంగా ఉండటంవల్ల, అతడు నిలబడలేక పోయాడు.
IRVTE   చెయ్యి గోడపై రాస్తూ ఉండడం చూసిన రాజు ముఖం పాలిపోయింది. అతడు హృదయంలో కలవరం చెందాడు. అతని మోకాళ్ళు వణుకుతూ గడగడ కొట్టుకున్నాయి. నడుము కీళ్లు పట్టు సడలాయి. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us