Bible Versions
Bible Books

Ecclesiastes 8:8 (MHB) OPEN SCRIPTURES MORPHOLOGICAL HEBREW BIBLE

Versions

TEV   గాలి విసరకుండ చేయు టకు గాలిమీద ఎవరికిని అధికారములేదు; మరణదినము ఎవరికిని వశముకాదు. యుద్ధమందు విడుదల దొర కదు; దౌష్ట్యము దాని ననుసరించువారిని తప్పింపదు.
ERVTE   తన ఆత్మ తొలగిపోకుండా నిలుపుకోగల శక్తి ఒక్కరికి లేదు. తన మృత్యువును ఆపు చేయగల శక్తి ఒక్కరికీ లేదు. యుద్ధ సమయంలో తన ఇష్టంవచ్చిన చోటుకి పోగల స్వేచ్ఛ సైనికుడికి ఎలా వుండదో, అలాగే ఒక వ్యక్తి పాపం చేస్తే, పాపం అతన్ని స్వేచ్ఛగా వుండనివ్వదు.
IRVTE   ఊపిరి * ఊపిరి ఆత్మ విడవకుండా ఆపుచేయగల అధికారం ఎవరికీ లేదు.
తన చావు రోజుపై ఎవరికీ అధికారం లేదు.
యుద్దం జరిగే సమయంలో ఎవరికీ విడుదల దొరకదు.
దుష్టత్వం దాన్ని వెంబడించే వారిని తప్పించలేదు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us