Versions
TEV మరియు భూమిని నీ రక్తధార చేత పర్వతములవరకు నేను తడుపుదును, లోయలు నీతో నింపబడును.
ERVTE నీ రక్తాన్ని పర్వతాలపై నేను ఒలక బోస్తాను. అది భూమిలో ఇంకిపోతుంది. నదులన్నీ నీతో నిండి ఉంటాయి.
IRVTE నీ రక్తాన్ని పర్వతాల మీద పోస్తాను.
వాగులు రక్తంతో నిండుతాయి.