Versions
TEV పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసికొనిన రాయితీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొనమీద నూనె పోసెను.
ERVTE ఉదయం పెందలాడే లేచాడు యాకోబు. అతడు పండుకొన్న రాయి తీసుకొని, దానిని అంచుమీద నిలబెట్టాడు యాకోబు. తర్వాత ఆ రాయిమీద అతడు నూనె పోసాడు. ఈ విధంగా అతడు ఆ రాయిని దేవుని జ్ఞాపకార్థ చిహ్నంగా చేసాడు.