Versions
TEV అప్పుడ తడునేను నీకేమి ఇయ్యవలెనని యడిగి నందుకు యాకోబునీవు నాకేమియు ఇయ్యవద్దు; నీవు నాకొరకు ఈ విధముగా చేసినయెడల నేను తిరిగి నీ మందను మేపి కాచెదను.
ERVTE “అలాగైతే నేను నీక ఏమి ఇవ్వాలి?” అని లాబాను అడిగాడు. యాకోబు ఇలా జవాబిచ్చాడు: “నీవు నాకు ఏమీ యివ్వక్కర్లేదు. నేను చేసిన పనికి తగినట్టుగా నీవు నాకు ఇస్తే చాలు. ఈ ఒక్క పని చేయి. నేను మళ్లీ వెళ్లి నీ గొర్రెలను కాస్తాను.