Bible Versions
Bible Books

Hosea 1:2 (MHB) OPEN SCRIPTURES MORPHOLOGICAL HEBREW BIBLE

Versions

TEV   మొదట యెహోవా హోషేయద్వారా మాట సెలవిచ్చెనుజనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించియున్నారు గనుక నీవు పోయి, వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి, వ్యభిచారమువల్ల పుట్టిన పిల్లలను తీసికొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను.
ERVTE   ఇది హోషేయకు యెహోవా ఇచ్చిన మొదటి సందేశం.”వెళ్లి ఒక వేశ్యను పెండ్లి చేసుకొని, వేశ్య ద్వారా పిల్లల్ని కనుము. ఎందుకంటే దేశంలో ప్రజలు వేశ్యల్లా ప్రవర్తించారు - వారు యెహోవాకు అపనమ్మకంగా జీవించారు” అని యెహోవా చెప్పాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us