Versions
TEV ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగాఈ నిబంధన వాక్యములను విననొల్ల నివాడు శాపగ్రస్తుడగును.
ERVTE ఇశ్రాయేలీయుల దేవుడైన చెప్పినది ఇది: ‘ఈ ఒడంబడికను అను సరించని ప్రతి వానికీ కీడు వాటిల్లుతుంది.’
IRVTE ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పేదేమంటే, ఈ నిబంధన మాటలు వినని వాడు శాపానికి గురౌతాడు.