Bible Versions
Bible Books

Jeremiah 2:27 (MHB) OPEN SCRIPTURES MORPHOLOGICAL HEBREW BIBLE

Versions

TEV   వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి; అయినను ఆపత్కాలములోలేచి మమ్మును రక్షింపుమని వారు మనవి చేయుదురు.
ERVTE   ప్రజలు కర్రముక్కలతో మాట్లాడతారు! దానితో ‘నీవే నా తండ్రివి’ అంటారు. ప్రజలు ఒక రాతి బండతో మాట్లాడతారు. దానితో, ‘నీవేమాకు జన్మనిచ్చావు’ అంటారు. ప్రజలంతా అవమానం పొందుతారు. ప్రజలు నావైపుకు చూడరు. వారు విముఖులైనాకు వెన్ను చూపుతారు. కాని యూదా ప్రజలు కష్టాల పాలైనప్పుడు,’వచ్చి, మమ్మును ఆదుకోమని!’ నన్నడుగుతారు.
IRVTE   వారు నా వైపు నేరుగా చూడకుండా తమ వీపు తిప్పుకున్నారు.
అయినా ఆపద సమయంలో మాత్రం, “వచ్చి మమ్మల్ని రక్షించు” అని నన్ను వేడుకుంటారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us