Versions
TEV పక్షి చూచుచుండగా వల వేయుట వ్యర్థము.
ERVTE ఒక పక్షి నిన్ను చూస్తూండగా ఆ పక్షిని పట్టాలని వల వేయటం నిష్ప్రయోజనం. కనుక ఆ దుర్మార్గులను కనిపెట్టి ఉండు. జాగ్కత్తగా ఉండు. ఆ దుర్మార్గులు ఇతరులను చంపాలని ఉచ్చు వేస్తున్నారు.
IRVTE ఒక పక్షి చూస్తూ ఉండగా దానికి వల వేయడం అనవసరం. PEPS