Versions
TEV దానిమీద గాలి వీచగా అది లేకపోవును ఆ మీదట దాని చోటు దాని నెరుగదు.
ERVTE మనం ఒక చిన్న అడవి పువ్వులాంటి వాళ్లం అని దేవునికి తెలుసు. ఆ పువ్వు త్వరగా పెరుగుతుంది. ఆ తరువాత వేడిగాలి వీస్తుంది; పువ్వు వాడి పోతుంది. త్వరలోనే ఆ పువ్వు ఎక్కడ ఎగురుతుందో నీవు చూడలేకపోతావు.
IRVTE దానిమీద గాలి వీస్తే అది ఇక ఉండదు.