Versions
TEV నా శత్రువు నామీద ఉల్లసింపక యుండుటచూడగా నేను నీకు ఇష్టుడనని తెలియనాయెను.
ERVTE యెహోవా నా శత్రువులు నన్ను భాధించని ఎడల అప్పుడు నీవు నన్ను స్వీకరించావని నేను తెలుసుకొంటాను.
IRVTE అప్పుడు నేనంటే నీకు ఇష్టమని నాకు తెలుస్తుంది. నా శత్రువు నాపై విజయం సాధించలేడు.