Bible Versions
Bible Books

Genesis 29 (NASU) New American Standard Bible (Updated)

Versions

TEV   యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్లెను.
ERVTE   ఇంకా యాకోబు తన ప్రయాణం కొనసాగించాడు. తూర్పు దేశానికి అతడు వెళ్లాడు.
IRVTE   {యాకోబు రాహేలును కలుసుకోవడం} PS యాకోబు బయలుదేరి తూర్పు ప్రజల దేశానికి వెళ్ళాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us