Bible Versions
Bible Books

Jeremiah 52:1 (NASU) New American Standard Bible (Updated)

Versions

TEV   సిద్కియా యేలనారంభించినప్పుడు అతడు ఇరువది... యొక్క సంవత్సరములవాడు. అతడు యెరూషలేములో పదకొండు సంవత్సరములు ఏలెను, అతని తల్లిపేరు హమూటలు; ఈమె లిబ్నా ఊరివాడైన యిర్మీయా కుమార్తె.
ERVTE   యూదాకు రాజయ్యే నాటికి సిద్కియాకు ఇరవై యొక్క సంవత్సరా వయస్సు. యెరూషలేములో సిద్కియా పదకొండు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు హమూటలు. ఈమె తండ్రి పేరు యిర్మీయా . హమూటలు వంశం వారు లిబ్నా పట్టణవాసులు.
IRVTE   {యెరూషలేము పతనం} (52:1-3; 2రాజులు 24:18-20; 2దిన 36:11-16) (52:4-16; యిర్మీ 39:1-10) (52:4-21; 2రాజులు 25:1-21; 2దిన 36:17-20) PS తన పరిపాలన ప్రారంభించినప్పుడు సిద్కియా వయస్సు 21 సంవత్సరాలు. అతడు యెరూషలేములో పదకొండు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు హమూటలు. ఆమె లిబ్నా అనే ఊరికి చెందిన యిర్మీయా * యిర్మీయా యిర్మీయా, యిర్మీయా పుస్తకం వ్రాసిన యిర్మీయా కాదు కూతురు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us