Bible Versions
Bible Books

2 Samuel 22:1 (NCV) New Century Version

Versions

TEV   యెహోవా తన్ను సౌలుచేతిలోనుండియు, తనశత్రువులందరి చేతిలోనుండియు తప్పించిన దినమున దావీదు గీత వాక్యములను చెప్పియెహోవాను స్తోత్రించెను. అతడిట్లనెను.
ERVTE   యెహోవా దావీదును సౌలు నుండి, తదితర శత్రువుల బారి నుండి తప్పించాడు. సందర్భాన్ని పురస్కరించుకుని దావీదు స్తుతిగీతం ఆలపించాడు: యెహోవా నా కొండ, నా కోట, నా రక్షకుడు!
IRVTE   {దావీదు స్తుతిగీతం} PS యెహోవా తనను సౌలు బారి నుండి, తన శత్రువులందరి నుండి తప్పించిన రోజున దావీదు యెహోవాకు పాట పాడాడు. PEPS అతడిలా ప్రార్థించాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us