Bible Versions
Bible Books

Isaiah 29 (NCV) New Century Version

Versions

TEV   అరీయేలుకు శ్రమ దావీదు దండు దిగిన అరీయేలు పట్టణమునకు శ్రమ సంవత్సరము వెంబడి సంవత్సరము గడవనీయుడి పండుగలను క్రమముగా జరుగనీయుడి.
ERVTE   దేవుడు చెబతున్నాడు, “అరీయేలును చూడండి! అరీయేలు, దావీదు మజిలీ చేసిన పట్టణం. దాని పండుగలు సంవత్సరం సంవత్సరం కొన సాగుతున్నాయి.
IRVTE   {యెరూషలేముకు బాధ} PS అరీయేలుకు బాధ! దావీదు విడిది చేసిన అరీయేలు * అరీయేలు దేవుని కోపం లేక బలిపీఠం అగ్ని స్థలం లేక యెరూషలేము నగరం పట్టణానికి బాధ! సంవత్సరం వెనుకే సంవత్సరం గడవనివ్వండి. పండగలు క్రమంగా జరగనివ్వండి.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us