Bible Versions
Bible Books

Proverbs 27 (NCV) New Century Version

Versions

TEV   రేపటి దినమునుగూర్చి అతిశయపడకుము దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు.
ERVTE   భవిష్యత్తులో జరిగే దానిని గూర్చి అతిశయించవద్దు. రేపు ఏమి సంభవిస్తుందో నీకు తెలియదు.
IRVTE   రేపటి రోజును గూర్చి డంబాలు పలక వద్దు. రోజున ఏమి జరుగుతుందో ఎవరికి తెలుసు? PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us