Bible Versions
Bible Books

Titus 3 (NCV) New Century Version

Versions

TEV   అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెననియు,
ERVTE   పాలకులు, అధికారులు ఆజ్ఞాపించినట్లు నడుచుకోమని ప్రజలకు జ్ఞాపకం చేయి. విధేయతగా ఉండుమని, సత్కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉండుమని బోధించు.
IRVTE   {యోగ్యమైన కాపరి పరిచర్య} PS పరిపాలకులకూ, అధికారులకూ లోబడి ఉండాలనీ ప్రతి మంచి పనీ చేయడానికి సిద్ధంగా ఉండాలనీ వారికి గుర్తు చెయ్యి.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us