Bible Versions
Bible Books

1 Corinthians 7:31 (NET) New English Translation

Versions

TEV   లోకము అనుభవించువారు అమితముగా అనుభవింప నట్టును ఉండవలెను; ఏలయనగా లోకపు నటన గతించుచున్నది.
ERVTE   ఇప్పుడున్న ప్రపంచం నశించబోతోంది. కనుక ప్రపంచంలో జీవిస్తున్నవాళ్ళు దానిలో ఉన్న వస్తువుల పట్ల ఆశ పెంచుకోకుండా జీవించాలి.
IRVTE   లోక వ్యవహారాలు సాగించేవారు లోకంతో తమకేమీ సంబంధం లేనట్టు ఉండాలి. ఎందుకంటే లోక వ్యవస్థ గతించిపోతూ ఉంది. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us