Bible Versions
Bible Books

1 Kings 8:26 (NET) New English Translation

Versions

TEV   ఇశ్రాయేలీయుల దేవా, దయచేసి నీ దాసుడును నా తండ్రియునైన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము.
ERVTE   ఇశ్రాయేలు దైవమగు నా ప్రభువా, నీవు నా తండ్రికిచ్చిన వాగ్దానం కొనసాగించుమని కూడా నేను వేడు కుంటున్నాను.
IRVTE   ఇశ్రాయేలీయుల దేవా, దయచేసి నీ దాసుడు, నా తండ్రి అయిన దావీదుతో నీవు చెప్పిన మాటను నిశ్చయం చెయ్యి. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us