Versions
TEV నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన యీ అపొస్తలులకంటె లేశమాత్రమును తక్కువవాడను కానని తలంచుకొనుచున్నాను.
ERVTE ఆ ‘గొప్ప అపొస్తలుల కన్నా’ నేను కొంచెం కూడా తక్కువ కానని అంటున్నాను.
IRVTE ఆ “గొప్ప అపొస్తలుల” కంటే నేనేమాత్రం తక్కువ వాణ్ణి కానని అనుకుంటున్నాను.