Bible Versions
Bible Books

James 2:2 (NET) New English Translation

Versions

TEV   ఏలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన యొకడు మీ సమాజమందిరములోనికి వచ్చినప్పుడు,మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడును లోపలికి వచ్చినయెడల
ERVTE   బంగారు ఉంగరాలు, మంచి దుస్తులు వేసుకొన్న వాడొకడు, మాసిన దుస్తులు వేసుకొన్న వాడొకడు మీ సమావేశానికి వస్తారనుకోండి.
IRVTE   ఎవరైనా బంగారు ఉంగరాలు పెట్టుకుని, ఖరీదైన బట్టలు వేసుకున్న వాడు, మాసిన బట్టలు వేసుకొన్న పేదవాడొకడు, వీరిద్దరూ మీ సమావేశానికి వచ్చారనుకోండి.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us