Versions
TEV అట్లు మీ మధ్యనుండి ఆ చెడుతన మును పరిహరించుదురు.
ERVTE మీరు అతణ్ణి శిక్షించాలి. అవతలి వ్యక్తికి ఇతడు ఏమి చేయాలను కొన్నాడో దానినే ఇతనికి మీరు చేయాలి. ఈ విధంగా మీ మధ్యలో ఏలాంటి కీడులేకుండా మీరు చేయాలి.
IRVTE ఆ విధంగా మీ మధ్యనుంచి చెడుతనాన్ని తొలగిస్తారు.