Bible Versions
Bible Books

Deuteronomy 33:3 (NET) New English Translation

Versions

TEV   ఆయన జనములను ప్రేమించును ఆయన పరిశుద్ధులందరు నీ వశమున నుందురు వారు నీ పాదములయొద్ద సాగిలపడుదురు నీ ఉపదేశమును అంగీకరింతురు.
ERVTE   అవును, యెహోవా తన ప్రజలను ప్రేమిస్తాడు. ఆయన పరిశుద్ధ ప్రజలంతా ఆయన చేతిలో ఉన్నారు. వారు ఆయన అడుగుజాడల్లో నడుస్తారు. ప్రతి ఒక్కరూ ఆయన ప్రబోధాలు అంగీకరిస్తారు.
IRVTE   నిజంగా ఆయన ప్రజలను ప్రేమిస్తాడు.
ఆయన పరిశుద్ధులంతా నీ చేతిలో ఉన్నారు,
వారు నీ పాదాల దగ్గర వంగి నీ మాటలు విన్నారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us