Bible Versions
Bible Books

Ezekiel 17:3 (NET) New English Translation

Versions

TEV   నానావిధములగు విచిత్ర వర్ణములు గల రెక్కలును ఈకెలును పొడుగైన పెద్ద రెక్కలునుగల యొక గొప్ప పక్షిరాజు లెబానోను పర్వతమునకు వచ్చి యొక దేవదారు వృక్షపు పైకొమ్మను పట్టుకొనెను.
ERVTE   వారికి ఇలా చెప్పు: పెను రెక్కల గరుడ పక్షి ఒకటి లెబానోనుకు వచ్చింది. మచ్చలుగల ఈకలు గరుడుడికి మెండుగా ఉన్నాయి.
IRVTE   ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. PEPS ఒక పెద్ద డేగ ఉంది. దానికి పెద్ద రెక్కలున్నాయి. PEPS వాటి నిండుగా ఈకలున్నాయి. దానికి అనేక రంగులతో దట్టమైన రెక్కలు ఉన్నాయి. PEPS రంగుల పక్షి లెబానోనుకి వెళ్ళి అక్కడ ఒక దేవదారు చెట్టుపై వాలింది. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us