Versions
TEV నీ ఓడలను శెనీరుదేశపు సరళవృక్షపు మ్రానుతో కట్టుదురు, లెబానోను దేవ దారు మ్రాను తెప్పించి నీ ఓడకొయ్యలు చేయుదురు.
ERVTE నీ నిర్మాణపు పనివారు శెనీరు (హెర్మోను కొండ) నుండి తెచ్చిన తమాల వృక్షపు కర్రతో (ఓడ) బల్లలు తయారుచేశారు. లెబానోను సరళవృక్షపు కర్రతో నీ ఓడ స్తంభాలను చేశారు.
IRVTE నీ ఓడలను హెర్మోను పర్వత సరళ వృక్షం కలపతో కట్టారు.
లెబానోను దేవదారు మ్రాను తెప్పించి నీ ఓడ దూలం చేశారు.