Bible Versions
Bible Books

Ezra 6:12 (NET) New English Translation

Versions

TEV   రాజులేగాని యే జనులేగాని యీ ఆజ్ఞను భంగపరచి యెరూషలేములోనున్న దేవుని మందిరమును నశింపజేయుటకై చెయ్యిచాపినయెడల, తన నామమును అక్కడ ఉంచిన దేవుడు వారిని నశింపజేయును. దర్యావేషు అను నేనే యీ ఆజ్ఞ ఇచ్చితిని. మరియు అది అతివేగముగా జరుగవలెనని వ్రాయించి అతడు తాకీదుగా పంపించెను.
ERVTE   దేవుడు యెరూషలేములో తన నామమును ఉంచాడు. నా ఆజ్ఞను ధిక్కరించ ప్రయత్నించే వ్యక్తి ఒక రాజైనా, మరొకడెవడైనా, అతన్ని దేవుడు ఓడిస్తాడని నేను ఆశిస్తున్నాను, యెరూషలేములోని దేవాలయాన్ని ధ్వంసం చేయాలని వ్యక్తి అయినా ప్రయత్నిస్తే, దేవుడు అతన్ని నాశనం చేస్తాడని నేను ఆశిస్తున్నాను. జాగ్రత్త, ఇది నా (దర్యావేషు చక్రవర్తి) తిరుగులేని ఆజ్ఞ. దీన్నీ విధిగా వెంటనే, పూర్తిగా పాటించాలి!
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us