Bible Versions
Bible Books

Matthew 8:32 (NET) New English Translation

Versions

TEV   ఆయన వాటిని పొమ్మనగా అవి మనుష్యులను వదలిపెట్టి పందుల లోనికి పోయెను; ఇదిగో మందంతయు ప్రపాతము నుండి సముద్రములోనికి వడిగా పరుగెత్తికొనిపోయి నీళ్లలో పడిచచ్చెను.
ERVTE   ఆయన వాటితో, “వెళ్ళండి!” అని అన్నాడు. అందువల్ల అవి వెలుపలికి వచ్చి పందుల్లోకి ప్రవేశించాయి. పందుల గుంపంతా నిటారుగా ఉన్న కొండ మీదనుండి జారి సరస్సులో పడి చనిపొయ్యాయి.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us