Bible Versions
Bible Books

Numbers 14:22 (NET) New English Translation

Versions

TEV   నేను ఐగుప్తులోను అరణ్యము లోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన యీ మనుష్యులందరు పది మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి.
ERVTE   ఈజిప్టు నుండి నేను బయటకు నడిపించిన ప్రజల్లో ఒక్కరూ కనాను దేశాన్ని చూడరు. ఈజిప్టులో నేను చేసిన మహా సూచనలను, నా మహిమను చూసారు ప్రజలు. అరణ్యంలో నేను చేసిన మహా కార్యాలు వారు చూసారు. అయినా వారు నాకు అవిధేయులై, పదిసార్లు నన్ను శోధించారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us