Versions
TEV నేను గోనెపట్ట వస్త్రముగా కట్టుకొనినప్పుడు వారికి హాస్యాస్పదుడనైతిని.
ERVTE నా విచారాన్ని చూపించేందుకు నేను మోటుబట్టలు ధరిస్తున్నాను. ప్రజలు నన్ను గూర్చి పరిహాసాలు చెప్పుకొంటున్నారు.
IRVTE నేను గోనెపట్ట కట్టుకున్నప్పుడు వారు అపహాస్యం చేశారు.