Bible Versions
Bible Books

Zechariah 6:13 (NET) New English Translation

Versions

TEV   అతడే యెహోవా ఆలయము కట్టును; అతడు ఘనత వహించుకొని సింహాసనా సీనుడై యేలును,సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా యిద్దరికి సమాధానకరమైన యోచనలు కలు గును.
ERVTE   అతడు యెహోవా ఆలయాన్ని నిర్మించి గౌరవాన్ని పొందుతాడు. అతడు తన సింహాసనంపై కూర్చుని, పాలకుడవుతాడు. ఒక యాజకుడు అతని సింహాసనం వద్ద నిలబడతాడు. ఇద్దరు మనుష్యులూ శాంతియుత వాతావరణంలో కలిసి పనిచేస్తారు.
IRVTE   అతడే యెహోవా ఆలయం కడతాడు. PEPS అతడు ఘనత వహించి సింహాసనాసీనుడై పరిపాలిస్తాడు. PEPS సింహాసనాసీనుడై అతడు యాజకత్వం చేయగా యిద్దరికీ సమాధానకరమైన ఆలోచనలు కలుగుతాయి. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us